Telugu

ఎందుకొచ్చిన హీరో వేషాలు… కామెడీ చేసుకోక..!

ఇటీవల కాలంలో కమెడియన్లు హీరోలు అయ్యే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ కోవలోనే ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయిన కమెడియన్ షకలక శంకర్ కూడా చేరాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ హాస్యాన్ని పండించే షకలక శంకర్, ‘డ్రైవర్ రాముడు’ పేరుతో తెరకెక్కిన సినిమాలో ప్రధాన పాత్రను పోషించాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసారు.

కమెడియన్లు హీరో అయ్యేటప్పుడు మాస్ రోల్స్ ను మాత్రమే ఎంచుకునే సంప్రదాయాన్ని షకలక శంకర్ కూడా కొనసాగించాడని ఈ టీజర్ స్పష్టం చేసింది. డ్రైవర్ రోల్ లో కనిపించిన శంకర్, ‘సై’ విలన్ తో కలిసి హాస్యాన్ని పండించే ప్రయత్నం చేసాడు. చూసేది హాస్యం అని వీక్షకులు అనుకునే విధంగా కట్ చేసిన ఈ టీజర్ లో ఇంపాక్ట్ షాట్ ఒక్కటీ లేదు, షకలక శంకర్ సూపర్ శ్రీకాకుళం యాస తప్ప!

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Diwali BO: Will Ramayana, Suriya’s Scene Blast?

Diwali is one of the biggest periods for Indian cinema, with major films often targeting…

22 minutes ago

BMS Trends: Big Push Needed For Tollywood Tomorrow!

The Telugu box office has been tasting reasonable success in the recent past and we…

43 minutes ago