
‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా ఎడిటింగ్ ప్రారంభమైందని, ‘అవుట్ పుట్’ చాలా బాగా వచ్చిందని, అనుమానం లేకుండా అల్లు అర్జున్ ప్రేక్షకుల మనసు దోచుకుంటాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కు స్వీట్ న్యూస్ అందించాడు. సైలెంట్ గా సాగుతున్న ఈ సినిమా ఎడిటింగ్ ప్రారంభమైందంటే… ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందన్న సంకేతాలను హరీష్ ఇచ్చేసారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన ‘ముకుంద’ ఫేం పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
Following the terrible failures of Indian 2 and Thug Life, Kamal Haasan has still not…
Manjari Fadnnis is setting screens ablaze with a spellbinding beachside photoshoot drenched in pure golden…