
అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మాలీవుడ్ ప్రేక్షకులు బన్నీకి షాక్ ఇచ్చే తీర్పును ఇచ్చారు. టాలీవుడ్ లో కనీసం ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ‘డీజే,’ అక్కడ మాత్రం అది కూడా లేకుండా పోయిందని ట్రేడ్ వర్గాల టాక్. నిజానికి బన్నీకున్న ఫాలోయింగ్ కు ఇది ఊహించని పరిణామం. ‘స్టార్ డం’ అంటే సినిమా టాక్ తో నిమిత్తం లేకుండా ఓపెనింగ్స్ ను తీసుకురావడమే! అందులో విఫలమైతే ‘స్టార్ హీరో’ అన్న పదానికి అర్ధం ఉండదు. బహుశా తెలుగు వర్షన్ ను ముందుగా చూసేసారో లేక ‘ఇంగువ’ రుచి రుచించలేదో ఏమో గానీ, ‘డీజే’ అంతటా నిరుత్సాహ పరిచింది.
Unconfirmed speculation that the makers of Theeran Adhigaaram Ondru are planning a sequel and that…
For Congress, the November 1 rally at Delhi's Ramlila Maidan was an opportunity to show…