
సదరు యువకులు బాగా తాగి అల్లరి చేస్తూ, విజిల్స్ వేస్తూ థియేటర్‌లోని ఇతర ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడంతో, అలా చేయకూడదని పలువురు నచ్చచెప్పగా, వారిపై సదరు యువకులు దాడికి దిగారు. థియేటర్ నిండుగా ప్రేక్షకులు ఉండటంతో అందరూ అభ్యంతరం తెలిపారు. మద్యం మత్తులో ఎవరి మాటా వినని ఆ యువకులు రెచ్చిపోతూ కొంతమంది ప్రేక్షకులపై చేయి చేసుకున్నారు.
ఆ క్రమంలో వడ్డె సుబ్బరాయుడు అనే మరో వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో అల్లరి చేస్తున్న యువకులపై దాడి చేశాడు. దీంతో రెహమాన్, రహిమాన్, షేక్ నమీర్ అనే ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వినోదం కోసమని రంజాన్ పండగ రోజు ధియేటర్ కు వెళితే, చివరికి అది విషాదంగా మిగలడం విశేషం.
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…