
త్వరలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా జైలు నుంచే అధికారం చేపట్టాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఈసీ దినకరన్ అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవికి ఎలా అర్హుడో వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో దినకరన్ ఈసీకి తన వివరణ వినిపించారు. ఆయన వివరణతో ఏకీభవించని ఎన్నికల కమిషన్, ఆ పదవికి అనర్హుడు అని స్పష్టం చేసి, ఆయన ఎంపిక చెల్లదని స్పష్టం చేసింది. దినకరన్ అన్నాడీఎంకే ఆఫీస్ బేరర్ కాదని చెప్పడంతో, శశికళకు మరోసారి షాక్ తగిలినట్టైంది.
Anaira Gupta effortlessly casts a spell of timeless glamour in her latest sunlit photoshoot, proving…
Spirit is reportedly undergoing a huge change behind the scenes. According to unverified rumors, director…