పవన్ కళ్యాణ్ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోతున్న ఓ సినిమాకు సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. 2015, ఫిబ్రవరి 23వ తేదీన దర్శకరత్న దాసరి నారాయణరావు చేసిన ‘పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాను ప్రారంభిస్తానన్న ప్రకటన’ టాలీవుడ్ లో సంచలనాత్మకమైంది. అయితే అప్పటినుండి హల్చల్ చేసిన ఈ వార్త మధ్యమధ్యలో తెరపైకి వచ్చింది గానీ, కార్యరూపం మాత్రం దాల్చుకోలేదు.

పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమా ఇలాగే వాయిదాలు పడుతూ ‘వాయిదా సంవత్సరాలు’ జరుపుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దాసరి దర్శకత్వం వహిస్తారనే భయంతోనే ఈ సినిమా ప్రారంభం కాకూడదని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు తానూ దర్శకత్వం వహించనని దాసరి ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత దాసరి బ్యానర్ లోనే సినిమా ఉండవచ్చని ఒక అంచనా.

ADVERTISEMENT

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

2 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

5 hours ago