అభిమానుల చేత అరిపించిన “సర్ధార్” మేకింగ్ వీడియో!

“సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాకు సంబంధించిన ఫస్ట్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ బుల్లెట్ నుండి గన్ వరకు అన్నీ పవన్ మాదిరి స్టైలిష్ గా అదిరిపోయే రేంజ్ లో దర్శనమిచ్చాయి. పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే అభిమానుల చేత మరోసారి కెవ్వు కేక పెట్టించే విధంగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిని చేరుకుంటాయని చెప్పడంలో సందేహం లేదు.

ఇక, ఈ వీడియోలో అన్నింటి కంటే హైలైట్ దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం. టీజర్ లో అందించిన సంగీతమే అయినప్పటికీ ఈ మేకింగ్ వీడియోకు కూడా సరిగ్గా సరిపోయింది. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియోతో పవన్ అభిమానులు హడావుడి మొదలైంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులన్నీ తన ఖాతాలో వేసుకున్న పవన్, పోస్ట్ రిలీజ్ రికార్డులు కూడా కొల్లగొడతాడనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

Will Peddi Prove or Expose Pan-India Cinema’s Strength?

Over the last few years, South films, starting from Baahubali in 2015, have undoubtedly created…

4 minutes ago

Couple Delays Indigo Flight, Verbally Abuses Passengers

An IndiGo flight travelling from Navi Mumbai to Mangalore was delayed by more than an…

39 minutes ago