
సమయం లేదన్నట్లుగా… కాస్త హడావుడిగా చేతిలో పాస్ పోర్ట్ పట్టుకుని వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. చూడడానికి పెద్దగా నాణ్యత లేకపోయినా… పవన్ పై ఉన్న క్రేజ్ ఇలాంటి ఫోటోలకు కూడా సర్క్యూలేట్ అయ్యేలా చేస్తోంది. ఈ ఫోటోలో కూడా పవన్ కళ్యాణ్ మీసాలు లేకుండానే ఉండడంతో కొత్త సినిమా గెటప్ ఇదేనని అభిమానులు ఫిక్స్ అవ్వాల్సి వస్తోంది.
గతంలో ‘జానీ’ సినిమాకు మాత్రమే పవన్ మీసాలు లేకుండా నటించారు. మరి దాదాపుగా పదిహేనేళ్ళ తర్వాత మళ్ళీ మీసాలు లేకుండా పవన్ వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. అధికారికంగా డిక్లేర్ చేయనప్పటికీ… కొత్త సినిమాలో పవన్ మీసాలు లేకుండానే కనపడనున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ లుక్ పై కాస్త భిన్న స్పందనలు వ్యకమవుతున్నాయి. పవన్ కు మీసాలే అందమని కొందరు అభిమానులు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…