
ఈ ఫోటోలు పోలీసుల చేతికి చిక్కినప్పటికీ, సిట్ అధికారులు ఆ ఫోటోలలో వున్న వారిని పక్కకి తప్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నయీం పోలీసు అధికారుల సాయంతోనే గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడని, బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు లేవని ఈ ఫోటోలు పేర్కొంటున్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. విపక్షాలు సీబీఐ విచారణ కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నిరాకరించడం, నయీం ఇళ్లపై దాడులు చేస్తున్న సందర్భంగా పట్టుబడ్డ నగదు, నగలు, డాక్యుమెంట్లను గోల్ మాల్ చేయడానికేనని బాధితులు ఆరోపిస్తున్నారు.
Having a second heroine has almost become a regular feature in Trivikram Srinivas’ films. From…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…