
కానీ, ఆదివారం నాడు జరిగిన సన్ రైజర్స్ – గుజరాత్ లయన్స్ మధ్య మ్యాచ్ కు గౌతమ్ కూడా హాజరై, మ్యాచ్ ఆద్యంతం ఎంజాయ్ చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతు తెలుపుతూ టీ షర్టు ధరించాడు జూనియర్ ప్రిన్స్. సహజంగా సెలబ్రిటీల వారసులను ఇలాంటి బహిరంగ వేడుకలకు దూరంగా ఉంచుతారు. కానీ ఇలాంటి ఎంజాయ్ మెంట్ లకు మాత్రం ప్రిన్స్ ఫ్యామిలీ ఎప్పుడూ అడ్డు చెప్పకపోవడం విశేషం.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…