
బాలయ్య రూపం, ఆహార్యం ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ, ధరించిన విగ్ మాత్రం వీక్షించడానికి కాస్త ఇబ్బందికరంగా మారింది. అయితే సిల్వర్ స్క్రీన్ పైన ఎలా ఉంటారో ఇప్పుడే అంచనాలు వేయడం కష్టంగానీ, దీనికి శాంపిల్ గా దసరా పండుగ నాడు ఉదయం 10.15 నిముషాలకు తొలి టీజర్ ను విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులను ఈ టీజర్ ఎంతమేరకు ఆకట్టుకుంటుందో, ఆ స్థాయిలోనే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడతాయని చెప్పవచ్చు.
అమెరికాలోని పాఠశాలలపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారని, పలువురు విద్యార్ధులు గాయపడ్డారనో, చనిపోయారనో వార్తలు తరచూ వింటూనే ఉన్నాము. ఇప్పుడు…
Aakasamlo Oka Tara, starring Dulquer Salmaan and directed by Pavan Sadineni, has been generating interest…