
ఈ సమస్యలన్నీ తీరాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వారికి బ్రహ్మరధం పడుతుండటం గమనిస్తే ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఎంతగా విసిగిపోయారో అర్దం అవుతోంది. వచ్చే ఎన్నికలలో టిడిపిని గెలిపించుకొనే బాధ్యత మన అందరిపై ఉంది. ముందుగా మనం బూత్ కమిటీలను బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉంది. అప్పుడే వైసీపీని ధీటుగా ఎదుర్కోగలం. అలాగే మండలంలో ప్రతీ వందమందికి ఓ కార్యకర్త చొప్పున ఏర్పడి మనం ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయగలిగితే రాష్ట్రంలో తప్పకుండా టిడిపి అధికారంలోకి వస్తుంది,” అని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యక్షుడు పోతల చిన్నం నాయుడు, స్థానిక టిడిపి నాయకులు కొల్లి సూరినాయుడు, కొల్లి పైడంనాయుడు, పైల ముత్యాల నాయుడు, జి.గణేశ్, బీళ్ళ కోటేశ్వర రావు, గండి ముసలినాయుడు, పోతల చిన్నం నాయుడు, బండారు దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
image.png
Misha Narang gives casual dressing a stylish little shakeup in this breezy photoshoot. An oversized…
Vishwaksen’s #CULT is gearing up for a worldwide theatrical release on October 30. The project…