
బ్లాక్ అండ్ వైట్ వీడియో నుండి కలర్ ఫుల్ వీడియోకు వచ్చిన ఈ టీజర్ లో హీరోయిన్ బెదిరింపులు…. హీరో హావభావాలు…. ఈ టీజర్ ను డీసెంట్ గా మార్చేసాయి. ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సాగిన ఈ టీజర్ లో గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం జోష్ ఫుల్ గా ఉంది. ‘సోలో’ ఫేం పరాసురం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆడియో ఈ నెల 29వ తేదీన విడుదల అవుతోంది.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…