Telugu

Watch : “గీత గోవిందం” వీడియో సాంగ్స్!

గోపి సుందర్ సంగీతం అందించిన “గీత గోవిందం” ఆల్బమ్ అద్భుతంగా ఉందన్న టాక్ వచ్చేసింది. ‘ఇంకేం కావాలే’ అన్న పాట మిలియన్ క్లిక్స్ తో రోజురోజుకూ యూ ట్యూబ్ లో దూసుకుపోతుండగా, తాజాగా జరిగిన ఆడియో వేడుకలో ఈ సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్స్ ప్రోమోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

[m9ad]

ADVERTISEMENT

ఈ సినిమాలో మొత్తం అయిదు పాటలు ఉండగా, నాలుగు పాటలకు సంబంధించిన వీడియో ప్రోమోలను రిలీజ్ చేసారు. ఈ నాలుగు పాటల ప్రోమోలు కూడా విజువల్ గా చాలా బాగున్నాయి. వినడానికి వీనులవిందుగా, వీక్షించడానికి కన్నులవిందుగా… మొత్తంగా చెప్పాలంటే ఆహ్లాదకరంగా ఉన్న ఈ వీడియో సాంగ్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vishwambhara OTT Pressure: Do Makers Have Any Choice?

Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…

16 minutes ago

Ramayana: Is This India’s Biggest Film Budget Yet?

Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…

35 minutes ago