
అయితే సాయంత్రం తనను నిద్రలేపిన అమ్మ, ‘నీ కోసం ఒక అమ్మాయి వచ్చింది. నీ అభిమాని అని చెబుతోంది. చాలాసేపటి నుంచి నిరీక్షిస్తోంది. హాల్ లో కూర్చోబెట్టి వచ్చానని చెప్పింది. తర్వాత ఫ్రెషప్ అయి వెళ్లి ఆమెను పలకరించానని, ఆమెకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చానని చెప్పాడు. పలకరింపుగా ఆమెను ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు?’ అని అడిగానని చెప్పగా, ఆ తర్వాత బెంబేలెత్తిపోయే సంఘటన గుర్తు చేసుకున్నాడు ద్రావిడ్.
‘తానూ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… తనది హైదరాబాద్ అని, నాకు పెద్ద అభిమానినని చెప్పింది. దీంతో సంతోషించా. ఆ వెంటనే నాకు షాక్ ఇచ్చే విధంగా… మీకు పెద్ద అభిమానిని కావడంతో మా అమ్మ-నాన్నలను వదిలేసి వచ్చేశా. మీ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నా…’ అని చెప్పడంతో అవాక్కయ్యానని ద్రవిడ్ చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత చాలా సేపటికి ఎలాగో ఆమెకు సర్ది చెప్పి పంపించామని ద్రవిడ్ నవ్వుతూ చెప్పాడు.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…