
గూగుల్ డేటా సెంటర్ బృందం పార్థసారథి, రామ్, యాస్పీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీతో కలిసి పనిచేసేందుకు గూగుల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో అనలిటిక్స్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న గూగుల్, త్వరలోనే ఏపీకి ఓ బృందాన్ని పంపించి అధ్యయనం చేస్తామని పేర్కొంది. ఫేస్‌బుక్ సంస్థ ప్రతినిధులతో భేటీ సందర్భంగా వారి సహకారం కావాలని లోకేశ్ కోరారు.
ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన లోకేశ్‌కు ఆ సంస్థ సిబ్బంది పలు విషయాల గురించి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఏపీలోని గ్రామీణులు తయారుచేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు పేస్‌బుక్ సహకారం కావాలని కోరారు. స్పందించిన ఫేస్‌బుక్ త్వరలోనే ఏపీలో పైలట్ ప్రాజెక్టులు చేపడతామని హామీ ఇచ్చింది. దీంతో మంత్రిగా లోకేష్ చర్చలు ఫలిస్తున్నాయన్న టాక్ టిడిపి వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Balakrishna’s NBK111 is heading towards a crucial phase. The film has already locked December 24…
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…