
ప్రస్తుతం 2 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఆభరణాలు కొనుగోలు చేసే వారికి మరిన్ని నిబంధనలు వర్తిస్తున్న విషయం తెలిసిందే. వారు బంగారం మార్కెట్లో కేవైసీ కంప్లియన్స్ ను సమర్పిస్తున్నారు. ఆయా మార్కెట్లలో కైవేసీ అవసరాన్ని ప్రస్తుతమున్న 2 లక్షల నుంచి మరింత తగ్గిస్తారని కూడా తెలుస్తోంది. ఇకపై 50 వేలకు కేవైసీ కంప్లియన్స్ ను తీసుకొస్తారని విశ్లేషకులు అంటున్నారు.
డీమానిటైజేషన్ అనంతరం నల్ల కుబేరులు తమ డబ్బుని పలు రూపాల్లో నిల్వ చేసుకునేందుకు ప్రయత్నాలు జరిపిన నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు అమలు చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు ఎంత మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేపట్టి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసుకునే విషయంలో సంబంధిత శాఖలు ప్రస్తుతం శ్రమిస్తున్నాయి. దానికి అనుగుణంగానే 18 లక్షల మందికి నోటీసులు పంపించే విధంగా రంగం సిద్ధం చేసింది.
Having a second heroine has almost become a regular feature in Trivikram Srinivas’ films. From…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…