
ఇక ప్రతిపాదిత పన్ను రేట్లను పరిశీలిస్తే… వంట నూనెలు, మసాలా దినుసులు, టీ, కాఫీ తదితరాలపై 5 శాతం, కంప్యూటర్లు, ప్రొసెస్డ్ ఆహార పదార్థాలపై 12 శాతం, సబ్బులు, నూనెలు, షేవింగ్ సామానులు తదితరాలపై 18 శాతం, విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులపై 28 శాతం పన్ను ఉంటుంది. ఆహార ధాన్యాలు, కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్ వంటి ఉత్పత్తులపై పన్నులు ఉండవు.
జీఎస్టీ అమలుతో షాంపులు, చాక్లెట్లు, బ్రెడ్, బ్యాటరీలు, టాయిలెట్ ప్రొడక్టులు, రెస్టారెంట్ భోజనాలు, చిన్న కార్లు, డైరెక్ట్ టు హోం డిష్ సెట్లు, ఎఫ్ఎంసీజీ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనుండగా, ఇదే సమయంలో లగ్జరీ కార్లు, సిగరెట్, బీడీలు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు, బ్రాండెడ్ శీతల పానీయాల ధరలు అమాంతం పెరగనున్నాయని ఆర్ధిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు.
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…