
ఈ ఘటనలో గాయపడిన వారిలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సహాయ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. సభలో సభ్యులు కొట్టుకుంటుండడంతో స్పీకర్ రమణ్ లాల్ వోరా సభను కాసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన అనంతరం ఈ గొడవకు కారణమైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమను గాయపర్చిన బీజేపీ ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ సభ్యులు చెప్పారు.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…