
[m9ad]
ఏపీ ఫైనాన్షియల్ కోడ్ చాప్టర్ 9లో పేర్కొన్న సివిల్ డిపాజిట్లలో పర్సనల్ డిపాజిట్ (పీడీ) అకౌంట్స్ ఒక భాగం. ఏపీఎఫ్సీ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖలు, సంస్థల పేర్లతో ఈ ఖాతాలు ఉంటాయి. శాఖలు, సంస్థల పేర్లతోనే ఈ ఖాతాలను నిర్వహిస్తారే తప్ప, వ్యక్తుల పేర్లతో ఎలాంటి లావాదేవీలు జరగవు. ఆయా విభాగాలకు చెందిన హెడ్ ఈ అకౌంట్లను నిర్వహిస్తారు. వారిని పీడీ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ అంటారు.
ప్రభుత్వ బడ్జెట్ లో కేటాయించిన డబ్బు, ఆదాయం ఇదంతా పీడీ అకౌంట్ లో జమ అవుతుంది. అవసరాలను బట్టి ఈ అకౌంట్ లోని నిధులను వాడుకుంటారు. పీడీ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నిధులను వాడుకోవచ్చు. ట్రెజరీకి వెళ్లి, బిల్లులు పెట్టి డబ్బులు తీసుకోవాల్సిన ఇబ్బంది ఇక్కడ లేకపోవడంతో… సాధారణంగా ఈ అకౌంట్లలో ఎక్కువ డబ్బును పెడుతుంటారు.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…