
న్యూజిలాండ్ వేదికగా దాదాపు 134 ఎత్తు నుండి దూకి, హీరోలకు తానూ ఏ మాత్రం తీసిపోనూ అని చాటిచెప్పింది హంసా. చిరు, మహేష్ లిద్దరూ ఒక బ్రిడ్జ్ పై నుండి ఈ ‘బంగి జంప్’ ఫీట్ ను చేయగా, హంసా నందిని మాత్రం లోయలలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో చేసి సత్తా చాటడం ప్రత్యేకంగా నిలిచింది. వెండితెరపై హాట్ హాట్ సోయగాలతో ప్రేక్షకుల మతులు పోగొట్టే ఈ ముద్దుగుమ్మ ఫీట్ చూసి ‘ఔరా…’ అనుకోవడం ఆడియన్స్ వంతవుతోంది. దీంతో చిరంజీవి, మహేష్ చేసిన ‘బంగి జంప్’ కంటే హంసా నందిని చేసిందే గొప్పగా ఉందని కితాబిస్తున్నారు నెటిజన్లు.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…