
పూరీ జగన్నాధ్ “దేశముదురు” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హన్సిక, ఆ తర్వాత చాలా అవకాశాలను పొందింది గానీ, సక్సెస్ రేటు మాత్రం పొందలేకపోయింది. దీంతో టాలీవుడ్ లో కనుమరుగైన ఈ బొద్దుగుమ్మ, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ‘జూనియర్ ఖుష్బూ’గా తమిళ ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటోన్న హన్సిక, ల్యాండ్ మార్క్ మూవీ సూపర్ హిట్ కావాలని ఆశిద్దాం.
Rumors linking actors and actresses romantically are common in the film industry. But a young…
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…