
గుజరాత్ ఎన్నికల వేళ ఈ సీడీ బయటపడడంతో దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. మే 16న చిత్రీకరించినట్టు రికార్డయిన ఆ సీడీలో హార్ధిక్ లా వున్న వ్యక్తి ఓ మహిళతో సన్నిహితంగా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. తన సెక్స్ సీడీ బయటపడడంపై హార్ధిక్ పటేల్ స్పందించాడు.
తనను దెబ్బకొట్టి, గుజరాత్ ఎన్నికల్లో లాభపడేందుకే ఈ సీడీని బయటపెట్టారంటూ బీజేపీపై దుమ్మెత్తిపోశాడు. గుజరాత్ మహిళల ప్రతిష్ఠను దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇదో భాగమని విమర్శించాడు. హార్ధిక్ పటేల్ ఎలాంటివాడో బీజేపీకి బాగా తెలుసని, అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఇప్పటికైనా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకుంటే మంచిదని బీజేపీకి హితవు పలికాడు. ఇలాంటిదేదో జరుగుతుందని తాను ముందే ఊహించి చెప్పానని హార్ధిక్ అన్నాడు. ఈ సీడీని దేశం బయటే మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…
Ram Charan and Sukumar’s new film #RC17 was officially launched with a pooja ceremony attended…