
అయితే హరికృష్ణ రాకపై రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. అందులో ప్రధానంగా ఈ సినిమాలో హరికృష్ణ ఓ అతిథి పాత్ర పోషిస్తున్నారని, అందులో భాగంగా ఈ స్టిల్ విడుదలైందని ప్రచారం జరిగింది. కానీ, తాజా ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు… ఈ సినిమాలో హరికృష్ణ ఎలాంటి పాత్ర పోషించడం లేదు. కేవలం తన తనయుడి సినిమా షూటింగ్ ను చూసేందుకు మాత్రమే ఇక్కడికి విచ్చేశారు. ఒక తనయుడు ఈ సినిమాను నిర్మిస్తుంటే, మరో తనయుడు మూడు పాత్రలను పోషిస్తుండడంతో హరికృష్ణ మిక్కిలి సంతోషంతో కనపడుతున్నారు.
Hyderabad is set to get another premium single-screen theatre. Mythri Movie Makers has taken Dilsukhnagar’s…
Allari Naresh knows exactly what he wants from the audience this time that's laughter, not…