పిక్ టాక్ : పాములా పడగ విప్పిన ట్రాఫిక్!

ముంబై – పూణే రహదారిపై కొలువు తీరిన ట్రాఫిక్ పరిస్థితి ఇది. అనకొండను మాదిరి కనిపిస్తున్న ఈ స్వరూపం ఖండాలా సమీపంలో ఏర్పడింది. శనివారం నాడు ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా కొట్టడంతో కిలోమీటర్ల మేర బారులు తీరిన ట్రాఫిక్ ను చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఈ ట్రాఫిక్ ను చూసి అయ్యో అనే పరిస్థితి వీక్షకుల వంతు అవుతుంటే, ఆ సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకున్న వారి అనుభూతులు ఏమిటో ఊహించుకోవచ్చు. శనివారం తెల్లవారుజాము నుండి ఆగిపోయిన ఈ ట్రాఫిక్ ను మధాహ్న సమయానికి క్లియర్ అయ్యింది. దీంతో ఆ పద్మవ్యూహంలో చిక్కుకున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

2 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

6 hours ago