
నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మరోసారి తన ‘కుమారి 21ఎఫ్’ హీరో రాజ్‌తరుణ్‌తో జత కట్టబోతున్న హేబా, ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో మోహన్‌లాల్ – గౌతమి నటిస్తున్న చిత్రంలోనూ అవకాశాన్ని సొంతం చేసుకుంది. అలాగే సాయి కొర్రపాటి నిర్మాణంలో ఒక సినిమాకు, శర్వానంద్- మహేష్ కాంబోలో రానున్న మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.
ఇలాంటి గ్లామర్ రోల్స్ తో పాటు ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ యువ దర్శకుడికి కూడా హేబానే ఛాయిస్ గా మారిందట. ఇలా ఆరడజను సినిమాలను లైన్ లో పెట్టి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది హేబా పటేల్.
తమిళనాడు ఎన్నికలలో అధికార డీఎంకే అధినేత స్టాలిన్‌తో సహా ఆ పార్టీ ఓడిపోయింది. కానీ కేవలం రెండు మూడు రోజుల్లోనే…
లలితా జ్యూవెలరీ అధినేత ‘డబ్బు ఎవరికీ ఊరికే రాదు,’ అని వాణిజ్య ప్రకటనలలో పదేపదే చెపుతుంటారు. ఆయన మాటలను టీవీకే…