
ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ అనే పేర్లతో ఉన్న కంపెనీలకు సంబంధించిన దస్త్రాల్లో ‘హెరిటేజ్’ డైరెక్టర్ మోటపర్తి పేరు ఉన్నట్టు తెలిపింది. ఈ లావాదేవీలపై పూర్తి విచారణ జరిపితే, ఆయన ఎవరి బినామీనో తెలిసిపోతుందని చంద్రబాబు పేరును ప్రస్తావించకుండా పరోక్ష అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ కథనాన్ని చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు సదరు కధనంపై మండిపడుతున్నారు. రెండేళ్ల క్రితం హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గా విధులు స్వీకరించిన వరప్రసాద్ కుమారుడు సునీల్ బిట్ కెమీ వెంచర్స్ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు పనామా పేపర్స్ తెలిపింది.
Amiksha Pawar is setting the internet ablaze with her latest sartorial statement, redefining modern ethnic…
రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవనే మాట తరచూ వినబడుతూ ఉంటుంది. తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ పదవి…