
ప్రస్తుతం సాయిపల్లవి హవా నడుస్తుండడంతో, ఆమె హైలైట్ అయ్యేలా టీజర్ వదిలితే, సినిమాపై బజ్ ఏర్పడి ఉండేది. కానీ అలా కాకుండా రొటీన్ డబ్బింగ్ మూవీ మాదిరి విడుదల చేసిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కామెడీ విషయం ఏమిటంటే… అసలు ఎవరి క్రేజ్ తో అయితే ఈ సినిమా డబ్బింగ్ జరుపుకుందో, ఆ హీరోయిన్ పలికే ఒక్క డైలాగ్ కూడా ఈ టీజర్ లో లేకపోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే… సాయిపల్లవి క్రేజ్ ను రైట్ టైంలో ఉపయోగించుకోవాల్సిన తరుణంలో… రాంగ్ టీజర్ ను కట్ చేసినట్లుగా కనపడుతోంది.
Unconfirmed speculation that the makers of Theeran Adhigaaram Ondru are planning a sequel and that…
For Congress, the November 1 rally at Delhi's Ramlila Maidan was an opportunity to show…