
రోశమ్మ అంత్యక్రియలకు హాజరు కావాలని భావించినా… అనివార్య కారణాల వల్ల అక్కడికి వెళ్లలేకపోయిన బాలకృష్ణ, రోశమ్మ కుటుంబానికి బాలయ్య బాసటగా నిలిచారు. అంత్యక్రియలకు వెళ్లలేకపోయినా 50 వేలను రోశమ్మ కుటుంబ సభ్యులకు చేరవేశారు. బాలయ్య ఆదేశాలతో నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దూబగుంటకు వెళ్లి… బాలయ్య పంపిన 50 వేల చెక్కును రోశమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. రోశమ్మ మనవలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మోడల్ స్కూళ్లలో విద్యనందిస్తామని, మనవరాలికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా కోటంరెడ్డి హామీ ఇచ్చారు.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…