Telugu

హైదరాబాద్ మెట్రో రైలును నడిపేది మహిళలు!

ట్రాఫిక్ కష్టాలతో నిత్యం ఇబ్బందులు పడే హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలుకు సర్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, నిర్మాణ సంస్థతో తలెత్తిన విభేదాలతో ఆలస్యమవుతూ వచ్చిన హైదరాబాద్ మెట్రో రైలు ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. ఎన్నో అడ్డంకులను దాటి వచ్చిన ఈ మెట్రోకు సంబంధించిన ట్రయిల్ రన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

లీక్ అయిన ఈ మెట్రో రైల్ వీడియోలో స్పష్టమైన మరో స్పెషాలిటీ ఏమిటంటే… ఈ మెట్రోను ఓ మహిళ నడుపుతుండడం విశేషం. అంటే త్వరలో నగరవాసులకు అందుబాటులోకి రానున్న మెట్రోను మహిళలే డ్రైవ్ చేయబోతున్నారన్న మాట. డ్రైవింగ్ ఎవరు చేస్తే ఏముంది గానీ, ముందు మెట్రో రైలును అధికారికంగా ప్రారంభిస్తే చాలు అంటున్నారు హైదరాబాద్ వాసులు. దీనికి సంబంధించి ప్రభుత్వమే ఓ అధికార తేదీని ప్రకటించాల్సి ఉంది.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కొండా సురేఖ: కొండ నాలుకకు మందేస్తే…

మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…

10 minutes ago

Revanth @ Hyderabad: Konda Surekha In Focus!

The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…

13 minutes ago