
ఇటీవల కాలంలో తన నగ్న సౌందర్యాలను, బికినీ అందాలను సోషల్ మీడియా ద్వారా బయటపెడుతూ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఓ మూడు రోజుల క్రితం కూడా తన బ్యాక్ అందాలను బహిర్గతం చేస్తూ వైట్ బికినీలో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఇక తన ప్రియుడుతో కలిసి చేసే లిప్ లాక్ లు వంటివి షరామామూలే. ఇలా నెట్టింట తెగ హంగామా సృష్టించిన ఇలియానా, హైదరాబాద్ కు మాత్రం చాలా సాదాసీదాగా ఓ సింపుల్ వైట్ కాస్ట్యూమ్ లో కనిపించింది.
చాలాకాలం తర్వాత విచ్చేసినా ఇలియానా క్రేజ్ తగ్గినట్లుగా లేదు. హైదరాబాద్ లోని ఇన్ ఆర్బిట్ మాల్ లో జరిగిన ఈ ఈవెంట్ లో గోవా సుందరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం చేతిలో సినిమాలేవి లేకపోయినా, నెట్టింట చేసిన హంగామా వల్లనో లేక హీరోయిన్లపై సహజంగా ఉండే క్రేజ్ వలనో గానీ, ఇలియానా హంగామా బాగానే చేసింది. మరి పనిలో పనిగా ఏమైనా తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో చూడాలి..!
The last time, Pawan Kalyan delivered a good theatrical experience to a reasonable extent was…
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…