
1971 యుద్ధం తర్వాత ఇక్కడి గ్రామాల ప్రజలు వలస వెళ్లిపోయారు. దీంతో ఈ దర్గాను పట్టించుకునేవారే కరువయ్యారు. తొలుత భారత సైనికులు కూడా ఈ దర్గా పాకిస్థాన్‌కు చెందినదే అని భావించారట. కానీ ఓ పశువుల కాపరి అందులో చిక్కుకుని ఆర్తనాదాలు చేయడంతో అతడిని రక్షించి ఆ దర్గా బాధ్యతలు అతడికి అప్పగించారు. తాజాగా పాక్ ముష్కరమూకలపై విరుచుకుపడడానికి ముందు జవాన్లు ఈ దర్గాలోనే ప్రార్థనలు నిర్వహించి ఆపరేషన్‌ను ప్రారంభించినట్టు సమాచారం.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…