
ఇదే సమయంలో ప్రతిదాడికి పాకిస్థాన్ దిగే అవకాశం ఉందని భావించిన ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దుల్లకు పది కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామీణులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయడంలో తలమునకలైంది. సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించి, పాక్ నుంచి ఎదురయ్యే ప్రతిఘటనకు గట్టి సమాధానం చెప్పాలని భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే సరిహద్దు గ్రామాల ప్రజలకు, వాఘా బోర్డర్ లోని సైన్యానికి హెచ్చరికలు జారీ చేసింది. దొంగచాటున దెబ్బ కొట్టడం పాకిస్తాన్ వంతయితే, చెప్పి చేయడం ఇండియా స్పెషాలిటీ అని సోషల్ మీడియా వేదికగా భారత సైన్యానికి నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…