
2007 నుంచి 2012 వరకూ ఉగ్రవాదుల సంఖ్యతో పోలిస్తే జవాన్ల మరణం తక్కువగా ఉండగా, గడచిన మూడేళ్లలో మాత్రం ఉగ్రవాదులను తుదముట్టించేందుకు అధిక సంఖ్యలో జవాన్లు ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొంది. వాస్తవాధీన రేఖ వద్ద 1990 నుంచి 2007 మధ్య సగటున 800 మంది పౌరులు మరణించగా, అదిప్పుడు గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొంది. గత సంవత్సరం 33 చొరబాటు యత్నాలు జరుగగా, 37 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిందని, ఈ సంవత్సరం ఇప్పటివరకూ 54 చొరబాటు ఘటనలు చోటు చేసుకోగా, 31 మందిని హత మార్చారని పేర్కొంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…