
నారా లోకేష్ వారిని సాధారంగా ఆహ్వానించి, మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ ఆరాధోనోత్సవాలకు సంబందించి వివరాలను అడిగి తెలుసుకొన్నారు. తీవ్ర సమస్యలతో తల్లడిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు రాఘవేంద్రస్వామివారి దివ్యాశీసులు చాలా అవసరమని నారా లోకేష్ చెప్పారు. తాను కుటుంబ సమేతంగా తప్పకుండా ఆరాధనోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొంటానని నారా లోకేష్ చెప్పారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…