
ఆయన సలహాల ప్రకారమే జనసేనాని కదలికలు ఉంటున్నాయని సమాచారం. ఈ వ్యవహారంపై కేంద్రం వద్ద ఓ నివేదిక కూడా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆయనపై ఓ కన్నేసి ఉంచింది. పవన్ కళ్యాణ్ కి బీజేపీ కి మధ్య దూరానికి ఆయనే కారణం అని బీజేపీ పెద్దల అనుమానం.
ఇదిలా ఉంటే ఈ పోలీస్ బాస్ ఆంధప్రదేశ్ లో తరచూ కాలేజీ విద్యార్ధులతో సమావేశాలు నిర్వహిస్తూ జనసేనకు ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మంత్రి ఒకరు ఈ సమావేశాల సహకరిస్తున్నారట. దీనిబట్టి జనసేనకు తెలుగుదేశం పార్టీలు ఒక అవగాహనతో ముందుకు పోతున్నాయి అనే అనుమానాలు ఉన్నాయి.
వన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 సీట్లలో బరిలోకి దిగకుండా టీడీపీ పొత్తుతో కేవలం 30 నుంచి 40 సీట్లలోనే బరిలో నిలవాలనే యోచనలో ఉన్నారని సమాచారం. దీని ప్రకారం ఆ మాజీ పోలీస్ బాస్, టీడీపీ ప్రభుత్వంలోని ఆ మంత్రి రెండు పార్టీల మధ్య సమన్వయం చేస్తున్నారని భోగోట్టా.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…