
మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను విడుదల చేసారు. హీరో క్యారెక్టర్ చుట్టూ తిరిగే ‘లక్’ని వినోదాత్మకంగా దర్శకుడు చూపించాలన్న ప్రయత్నమే ఈ టీజర్ లో కనిపించింది. అయితే ఈ టీజర్ లో చూపించిన షాట్స్ అన్ని సిట్యుయేషన్ కామెడీ తరహాలో కనిపించడంతో… బహుశా వెండితెరపైన ఏమైనా వినోదాన్ని పంచుతుందేమో గానీ, ఈ టీజర్ తో ఆశించిన వినోదం మాత్రం పండలేదు. హన్సికతో కలిసి ఇప్పటికే రెండు హిట్లు అందుకున్న విష్ణుకు మరోసారి ‘లక్’ దొరుకుతుందేమో చూడాలి.
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…