
“గబ్బర్ సింగ్” సినిమాలో పండిన అంత్యాక్షరి ఎపిసోడ్ తరహాలో ‘జబర్దస్త్’ కమెడియన్లతో ఓ ఎపిసోడ్ ను షూట్ చేసారట. ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని ఇంటర్నల్ టాక్. కానిస్టేబుల్స్ తో కలిసి పవన్ పెట్టబోతున్న కితకితలు గురించి ఇంకా తెలుసుకోవాలన్నా, వెండితెరపై ఈ సన్నివేశాలను చూసి కేరింతలు కొట్టాలన్నా ఏప్రిల్ 8వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ డే అండ్ నైట్ హార్డ్‌గా వర్క్ చేస్తోంది. ఒకేసారి రెండు యూనిట్లతో చిత్రీకరణ జరుపుతున్నారు. మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోందని, ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్ లో “రత్నాపూర్ కా సర్ధార్” సత్తా చూపుతున్నాడని ట్రేడ్ టాక్.
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…
అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…