
కాజల్ విషయంపై స్పష్టత రాక ముందే, ఇండియన్ బ్యూటీస్ ని కాదని శ్రీలంక సుందరాంగి, ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ గా చలామణి అవుతున్న జాక్వలిస్ ఫెర్నాండేజ్ తో సంప్రదింపులు జరిపినట్లుగా సినీ వర్గాల భోగట్టా. అయితే ఈ అమ్మడు కూడా కాజల్ ని మించిన పారితోషికం డిమాండ్ చేసిందని, దీంతో చిత్ర బృందం మళ్ళీ డైలమాలో పడ్డారని తెలుస్తోంది. చిరు సరసన నటించడానికి ఉచితంగా క్యూలు కడతారని భావిస్తే… కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్లు డిమాండ్ చేయడం మెగా వర్గాలను అవాక్కు చేస్తోంది.
అయితే అసలు ఈ సినిమాలో హీరోయిన్ కు పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ, తెలుగులో చేసిన కొన్ని మార్పులు రీత్యా, అలాగే కమర్షియల్ పాయింట్ రీత్యా, మెగాస్టార్ రేంజ్ కు తగిన విధంగా హీరోయిన్ ని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి చిరు హీరోయిన్ ఎంపిక ఎప్పటికీ పూర్తవుతుందో గానీ, మలి షెడ్యూల్ కు సినిమా సిద్ధమవుతోంది.
Political differences often dominate election campaigns, but natural disasters demand a different approach. Andhra Pradesh…
ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు నదీ జలాలను అవసరమైన ప్రాంతాలకు పారించుకుంటూ చాలా సమర్ధంగా వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నారని, బీఆర్ఎస్…