
ఇక, ‘జై లవకుశ’ తర్వాత స్థానంలో ‘స్పైడర్’ టీజర్ 4.30 మిలియన్ క్లిక్స్ తో నిలువగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ టీజర్ 2.97 క్లిక్స్ తో మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధమ్” 2.32 మిలియన్ క్లిక్స్ తో, యంగ్ రెబల్ స్టార్ “సాహో” 2.26 మిలియన్ క్లిక్స్ తో టాప్ 5లో ఉన్నాయి. ఇది కేవలం యూ ట్యూబ్ కు సంబంధించిన క్లిక్స్ మాత్రమే. ఈ జాబితాను పరిశీలిస్తే… ప్రతి టీజర్ కూడా అంతకుముందు విడుదలైన పెద్ద సినిమాల టీజర్ రికార్డులను బద్దలు కొడుతూ సాగుతున్నాయి.
అంటే ‘జై లవకుశ’ టీజర్ రికార్డులు మరికొద్ది రోజుల్లో బద్దలు కావడం ఖాయమే అన్నమాట..!
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…