
అందులో భాగంగానే ఈ శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు ‘కుశ’ పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నామని అధికారికంగా ప్రకటించింది. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ సమాచారంతో ‘యంగ్ టైగర్’ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘జై’ పాత్రకు అద్వితీయమైన స్పందన లభించగా, దానికి పూర్తి విభిన్నంగా ‘లవ’ పాత్రలో కనిపించడంతో, మూడవ పాత్ర అయిన ‘కుశ’ ఎలా ఉంటాడు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే ఈ మూడు పాత్రలలో ‘కుశ’ పాత్రే ఎంటర్టైనింగ్ గా సాగుతుందని ఇటీవల జరిగిన ఆడియో వేడుకలో స్పష్టమైన విషయం. దీంతో ఆ వినోదం ఏ స్థాయిలో ఉంటుంది? క్లాసా? మాసా? అన్న రీతిలో అభిమానులు వేచిచూస్తున్నారు. ఈ టీజర్స్ తో మూడు పాత్రలు పరిచయం అయిపోతాయి కాబట్టి, ఇక ధియేటిరికల్ ట్రైలర్ ఒక్కటే మిగిలి ఉంటుంది. 10వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.
Pawan Kalyan’s birthday celebrations are getting another update from the team of OG. Director Sujeeth…
Toxic is slowing down at the box office, and Tuesday’s numbers have added to the…