
ట్రైన్ విండో నుండి క్రిందకి ఒంగిపోయి మరీ లిప్ లాక్ ఇస్తోన్న ఈ ‘జలేబి’ పోస్టర్ వీక్షకులను ఆకర్షిస్తోంది. అక్టోబర్ 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ద్వారా వరుణ్ మిత్రా, దిగంగాన సుర్యవంషి అనే ఇద్దరు హీరోలు పరిచయం అవుతున్నారు. ‘నీ టైం స్టార్ట్ అయ్యింది బేబీ’ అంటూ రియా చక్రబోర్తికి ఆల్ ది బెస్ట్ చెప్తూ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఈ పోస్టర్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
[m9adh]
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…
Bhuvneshwar Kumar is back in the Indian T20I team after four years, but his first…