Politics

శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ తదుపరి అడుగు!

‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ జనవరి 3న శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను జనసేన ప్రతినిధులు వెల్లడించారు. 2వ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పవన్ విశాఖ నగరానికి రానున్నారు. ఆపై రాత్రి నోవాటెల్ హోటల్ లో బసచేసే ఆయన, మంగళవారం ఉదయం 7 గంటలకు రోడ్డు మార్గాన శ్రీకాకుళం బయలుదేరుతారు.

ADVERTISEMENT

ఉదయం 10 గంటల నుంచి రెండు గంటల పాటు సాగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడే భోజనం చేసి, సాయంత్రం 4 గంటల కెల్లా విశాఖ తిరిగొస్తారు. సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలు, తన అభిమానులతో పవన్ సమావేశమవుతారని, తిరిగి 4వ తేదీన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారని జనసేన వర్గాలు తెలిపాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Janmashtami Special: Ram Charan Celebrates With His Little Ones

Ram Charan and his family celebrated Sri Krishna Janmashtami at home. A picture from their…

10 minutes ago

Toxic Secret Deal: Will Yash Keep His Promise to Geetu?

Toxic has emerged as a big disaster at the box office. The movie had a…

20 minutes ago