
పవన్ తో పాటు పార్టీని కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంచుతున్నారు పవన్. అయితే నేరుగా స్పందించకుండా ట్విట్టర్ ద్వారా మాత్రమే స్పందిస్తున్నారంటూ పవన్ పై విమర్శలు చేసిన వారూ లేకపోలేరు. ట్విట్టర్ లో స్పందించే క్రమంలో చేసిన ట్వీట్లలో ఎన్నో అక్షర దోషాలు కనిపిస్తున్నాయని కూడా విమర్శలు వెల్లువెత్తిన సందర్భాలున్నాయి. ఏది ఏమైనా ట్విట్టర్ ద్వారా జనసేన బలాన్ని అయితే పెంచుతున్నారు పవర్ స్టార్.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…