Telugu

తెలంగాణాలో 24 స్థానాలలో జనసేన పోటీ…

తెలంగాణ శాసనసభా ఎన్నికలపై జనసేన కొంత మేర క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ముందస్తు ఎన్నికలు రావాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో 24 స్థానాలకు పోటీ చేయాలనకుంటున్నామని, నాలుగైదు రోజుల్లో తెలంగాణ పార్టీ నేతలతో చర్చించి.. దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్టు చెప్పారు.

[m9ad]

ADVERTISEMENT

మరోవైపు సీమాంధ్రులు ఎక్కువగా ఉండే చోట్ల జనసేనను పోటీకి దింపే ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు సమాచారం. ఆ ప్రకారంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాదు, వరంగల్ లాంటి చోట్ల ఎక్కడైతే ఎక్కువగా సెటిలర్లు ఉంటారో అక్కడ పార్టీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది.

అయితే జనసేన పోటీ చేస్తే అది మహాకూటమికి నష్టం చేసి అధికార పార్టీకి బెనిఫిట్ అవ్వడం ఖాయం. ఒకరకంగా పవన్ కళ్యాణ్ కేసీఆర్ దీని మీద ఒక ముందస్తు అవగాహన తో ముందుకు వెళ్తున్నారా అనే అనుమానం కూడా ఉంది. అయితే పోటీ చేసిన చోట్ల వ్యతిరేక ఫలితాలు వస్తే అది జనసేన ఇమేజ్ మీద మచ్చ అనే అనుకోవాలి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Not Chennai Or Hyderabad, It Is Amaravati!

The chief minister of Andhra Pradesh, Chandrababu Naidu is working on the ambitious mission of…

23 minutes ago

అమరావతిలో క్వాంటం టెక్నాలజీ.. నిర్మాణంలో కూడా టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ దానిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో…

1 hour ago