
‘నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే’ అంటూ శ్వేత మీనన్ ఆలపించిన ఈ పాట పక్కా దేవిశ్రీ మార్క్ మెలోడీగా చెప్పవచ్చు. చంద్రబోస్ అందించిన సింపుల్ సాహిత్యం అన్ని వర్గాలకు చేరువయ్యే విధంగా ఉండగా, బ్యాక్ గ్రౌండ్ డ్రమ్స్ మ్యూజిక్ మరియు వయోలిన్ సౌండ్స్ తో దేవిశ్రీ కట్టిపడేసాడు. అయితే ఇలాంటి పాటలను అందించడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన దేవిశ్రీ, కొత్తదనాన్ని అందించడంలో విఫలమయ్యాడేమో గానీ, మెలోడీ ప్రియులను సంతృప్తి పరిచినట్లే చెప్పవచ్చు.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…