Telugu

టీజర్ టాక్ – ఇది కదా ప్రేక్షకులకు కావాల్సింది!

బోయపాటి శ్రీను నుండి వచ్చే సినిమాలంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారు… పవర్ ఫుల్ ఫైటింగ్స్… హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్… మాస్ డైలాగ్స్..! సరిగ్గా వీటితోనే నిండి ఉంది “జయజానకినాయక” లేటెస్ట్ టీజర్. ఫుల్ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తొలి టీజర్ నిలువగా, రెండవ టీజర్ లో మాత్రం బోయపాటి మార్క్ హీరోయిజం స్పష్టంగా కనపడుతోంది. బోయపాటి సినిమాలంటే ఈ రేంజ్ లో ప్రేక్షకులు ఆశించడం అనేది చాలా సహజం.

ఇప్పటివరకు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలలో బెస్ట్ లుక్ గా చెప్పవచ్చు. అలాగే ఫైటింగ్ సన్నివేశాలలో కూడా తేలిపోకుండా కనపడడంలో సక్సెస్ అయ్యాడు. దేవిశ్రీప్రసాద్ అందించిన ‘వీడే వీడే…’ అన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. మొత్తంగా టార్గెట్ చేసిన ఆడియన్స్ ను చేరుకోవడంలో ఈ రెండవ టీజర్ కూడా సఫలీకృతం అయ్యింది. ఆగష్టు 11నే రాబోతున్నామని ఈ టీజర్ ద్వారా మరోసారి ధృవీకరించారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas Gives Romanchakam a Powerful Promotional Push

Romanchakam is getting a special kind of attention ahead of its release tomorrow, thanks to…

6 minutes ago

Irumudi2 Soon? Is Ram Charan Really Joining the Sequel?

Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…

27 minutes ago