
‘మాయాబజార్’లో ఏ సన్నివేశం చూసినా నటన సహజంగా కనిపిస్తుందని, అయితే ప్రస్తుతం అటువంటి నటనకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం షూటింగ్ కు వెళ్లాక తాను ఎలాంటి దుస్తులు వేసుకోవాలో అడిగి మరీ ధరించాల్సిన దుస్థితి పరిశ్రమలో నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత వెన్నెలకంటి, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, చాయాగ్రాహకుడు ఎస్.గోపాల్‌రెడ్డి, నృత్య కళాకారిణి శోభానాయుడు, నటుడు తణికెళ్ల భరణి, సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…
The ongoing year has brought a few surprises in terms of box office numbers and…