
ఇలం మురుగన్, మీనా దంపతులు తనకు 7 లక్షల వరకూ అద్దె బకాయి ఉన్నారని తెలిపారు. ఇల్లు ఖాళీ చేసేందుకు ఈ నెల 20 వరకూ కోర్టు గడువు ఇచ్చిందని వెల్లడించిన ఆమె, తన ఇంటి చుట్టూ క్షుద్ర పూజలు చేస్తున్నారని, దాన్ని అపహరించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఓ ఫైనాన్షియర్ ను మోసం చేసిన కేసులో మురుగన్ సెంట్రల్ జైలులో ఉన్నారని, 20వ తేదీన పోలీసుల సాయంతో తన ఇంటిని స్వాధీనం చేసుకోనున్నానని తెలిపారు.
Sai Pallavi has made it clear that she wants a husband who can admit his…
Namit Malhotra’s ambitious Ramayana is one of the most anticipated Indian films, but a massive…