
సినీ నటి అయిన సంధ్య జయలలితను కూడా నటన వైపే ప్రోత్సహించిందని గుర్తు చేసుకున్నారు. జయకు కాన్పు చేసింది తన పెద్దమ్మేనని, పుట్టింది మాత్రం ఆడపిల్లేనని, అయితే, పుట్టిన బిడ్డ అమృతేనని చెప్పడానికి తన వద్ద ఆధారాలు లేవని అన్నారు. తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని జయలలిత తమతో ఒట్టు వేయించుకుందని లలిత వెల్లడించారు. జయలలిత మరణం తరువాత ఒకదాని వెంట ఒకటి వరుసగా వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.
Vishwak Sen’s Cult has opened to a very poor response at the box office. The…
Having a second heroine has almost become a regular feature in Trivikram Srinivas’ films. From…